News

class="fill text-wrapper" style="white-space:pre-line;overflow-wrap:break-word;word-break:break-word;margin:2.207369323050557 ...
ఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పులు హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజులపాటు తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో 41 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్‌లో తడబడుతూ, అవే మ్యాచుల్లో విజయాలు సాధిస్తోంది. రాయల్స్‌తో కీలక పోరులో గెలవాలని భావిస్తోంది.
Gold And Silver Prices Drop: లక్షను టచ్ చేసిన బంగారం ధర గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతుంది. నేడు మరింతగా తగ్గి పసిడి ...
జాబ్ కోసం చూస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి. జిల్లాలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. నేరుగా జాబ్ పొందండిలా.
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి హుండీ లెక్కింపు ఆలయ ఓపెన్ స్లాబ్ లో నిర్వహించారు. 29 రోజుల హుండీ ఆదాయం ఎంత వచ్చిందో ...
తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమల మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందని తెలిపారు.
చంద‌నోత్స‌వం రోజు తెల్ల‌వారుజాము 3 గంట‌ల నుంచే ద‌ర్శ‌నాలు ప్రారంభ‌మ‌వుతాయి. 1.00 గంట‌కు సుప్ర‌భాత సేవ‌తో పూజా క్ర‌తువులు ...
ఈనెల 30న నిర్వహించే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి. ప్రశాంత వాతావరణం లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ...
చిల్లరవేషాలు వేసేవారికి అదే చివరి రోజు కావాలని, కేంద్రం తీసుకునే నిర్ణయాలకు ఆయా ప్రభుత్వాలు ధీటుగా ఉంటామని, ప్రజలే పోలీసింగ్ చేసేలా మార్పులు రావాలన్నారు.
కాకినాడకు సంబంధించి శాంతినగర్ భాష్యం స్కూల్ లో చదువుతున్న విద్యార్థిని పెద్ద ఎత్తున ఉపాధ్యాయ బృందం అంతా కూడా పరీక్షా ఫలితాలు ...
విశాఖలో రిటైర్డ్ ఉద్యోగి జె.ఎస్ చంద్రమౌళి చనిపోవడంతో ఘన నివాళులు అర్పించారు. విశ్రాంతి సమయంలో కాశ్మీర్ వెళ్లిన చంద్రమౌళికి ఇలా జరగడం చాలా బాధాకరమని అన్నారు.