News

తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమల మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందని తెలిపారు.